Best Top Load Washing Machines:ఎవరైనా కొనగలిగే ధరల్లో ఉన్న వాషింగ్ మెషిన్లు ఇవే, ఫీచర్స్ కూడా ఎక్కువే.

Nagababy

Updated on:

top load washing machines

Best Quality Top Load Washing Machine in 2024

మిత్రులారా, ఆడవాళ్ళకి బట్టలు ఉతకడం అనేది పెద్ద పని. ఒక పక్కన ఇంటి పనులు చూసుకుంటూ ఇంట్లో పెద్దవాళ్ళ  మరియు పిల్లల బట్టలు, దుప్పట్లు ఉతకడం కొంచెం కష్టతరంగా ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొలది మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు అందరూ కాలక్రమేణా పల్లెటూరు, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వాషింగ్ మెషిన్ వాడుతున్నారు. అయితే చిన్న, మధ్య తరగతి వాళ్ళకి ఏది మంచిది ఏది కొనుక్కోవాలి అన్న సమస్య ఉంటుంది . ఇప్పుడు మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నాయి వాటిలో ఏది మంచిది ఏది నాణ్యమైనది, ఏది ఎటువంటి సమస్యలు రాకుండా చాల సంవత్సరాలు బాగా పని చేస్తుందో చెప్పడమే ముఖ్యో ద్దేశ్యము. ఇక్కడ ఉన్న సమాచారం అంత మీకు సహాయం చేసే ఉద్దేశ్యం తో ఇవ్వబడింది ఇక్కడ ఎటువంటి అఫిలియట్ లింక్స్ ఇవ్వబడలేదు గమనించగలరు. 

IFB 7.0 Kg 5 Star Top Load Washing Machine Aqua Conserve (TL-RES 7.0KG AQUA, Light Grey, Hard Water Wash, 4 Years Comprehensive Warranty)

IFB 7kg Aqua conserve

ఇది 7కేజీల ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ ఇది ముగ్గురు లేదా నలుగురు ఉండే కుటుంబానికి సరిపోతుంది. ఇది 5స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఇది 10 సంవత్సరాల మోటార్ వారంటీ తో వస్తుంది. దీనిలో 8 వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 3D వాష్ సిస్టం, ఆక్వా ఎనర్జీ వంటి ప్రత్యేకతలతో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ హై వోల్టాజ్ ప్రొటెక్షన్ మరియు చైల్డ్ లాక్ తో వస్తుంది. 

LG 7 Kg 5 Star Semi-Automatic Top Loading Washing Machine (P7020NGAZ, Dark Gray, Wind Jet Dry)

ఈ వాషింగ్  మెషిన్ 5 స్టార్ రేటింగ్ వస్తుంది. ఇది 7 kg ల కెపాసిటీతో ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్గా  వినియోగదారులకి అందుబాటులో ఉంది. ఇందులో హై వోల్టాజ్ ప్రొటెక్షన్ ఉంది. దీనిలో చైల్డ్ లాక్ సిస్టం ఉంది. ఇందులో ఎలుకలు మెషిన్ గొట్టాలను కొరకకుండా అసలు దగ్గరకు రాకుండా ప్లాస్టిక్కుకి రసాయనం పూసి ఉంటుంది. 

LG 7kg smi automatc top load

Samsung 6.5 Kg 5 Star Inverter Fully-Automatic Top Loading Washing Machine (WA65T4262GG/TL, Gray, Wobble technology)

Samung 5.5kg fully automaic top load

ఈ వాషింగ్  మెషిన్ 5 స్టార్ రేటింగ్ వస్తుంది. ఇది 6.5 kg ల కెపాసిటీతో ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్గా  వినియోగదారులకి అందుబాటులో ఉంది. ఇది 20 సంవత్సరాల మోటార్ వారంటీ తో వస్తుంది. ఇది పవర్ఫుల్ మేజిక్ ఫిల్టర్ తో వస్తుంది. ఇందులో క్విక్ వాష్ మోడ్ తో రావడం వాళ్ళ బట్టలను త్వరగా ఉతికేస్తుంది.

LG 6.5 Kg 5 Star Smart Inverter Fully-Automatic Top Loading Washing Machine (T65SKSF4Z, Middle Free Silver)

ఇది బాచిలర్స్ కి , కొత్తగా పెళ్లైన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇది 7కేజీల ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్.  ఇది 5స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఇది 10 సంవత్సరాల మోటార్ వారంటీ తో వస్తుంది. ఇది స్మార్ట్ ఇన్వెర్టర్ మోటార్ తో వస్తుంది. ఇది టర్బో డ్రమ్ తో రావడం వల్ల మొండి మరకలు కూడా తేలికగా వదులుతాయి. ఈ మెషిన్ వాడుతున్నపుడు కరెంటు పోయిన సరే  తిరిగి కరెంటు వచ్చినపుడు ఇంతకు మూడు ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుండి మొదలు అవుతుంది.

LG 6.5kg fully automatic topload

Samsung 7 kg Fully-Automatic Top Loading Washing Machine (WA70A4002GS/TL, Imperial Silver, Diamond drum)

samsung 7kg top load

ఇది 7కేజీల ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ ఇది ముగ్గురు లేదా నలుగురు ఉండే కుటుంబానికి సరిపోతుంది. ఇది 5స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఇది 20 సంవత్సరాల మోటార్ వారంటీ తో వస్తుంది. 

ఈ వాషింగ్ మెషిన్ ఏకో టబ్ క్లీన్ మరియు చైల్డ్ లాక్ తో వస్తుంది.  ఇది పవర్ఫుల్ మేజిక్ ఫిల్టర్ తో వస్తుంది. ఇందులో క్విక్ వాష్ మోడ్ తో రావడం వాళ్ళ బట్టలను త్వరగా ఉతికేస్తుంది

Bosch 6.5 Kg 5 Star Fully Automatic Top Load Washing Machine WOE651D0IN (Dark Grey)

ఇది 6.5 kg ల కెపాసిటీతో ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్గా  వినియోగదారులకి అందుబాటులో ఉంది. వేరే వాషింగ్ మెషిన్లా  కాకుండా దీనిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేమిటంటే బట్టలు ముడుతలు పడకుండా చూడడం, బట్టలు నానబెట్టడానికి నాలుగు రకాల ఆప్షన్ లు, వాటర్ ప్రూఫ్ టచ్ ప్యానెల్, పెద్ద డ్రమ్ ఉన్నాయి.

Bosch 6.5kg fully automatic top load

Whirlpool 7.5 Kg 5 Star Fully-Automatic Top Loading Washing Machine with In-Built Heater (360 BLOOMWASH PRO (540) H 7.5, Graphite, Hexa Bloom Impeller)

whirlpool 7.5kg fully automatc top load

ఈ వాషింగ్  మెషిన్ 5 స్టార్ రేటింగ్ వస్తుంది. ఇది 7.5 kg ల కెపాసిటీతో ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్గా  వినియోగదారులకి అందుబాటులో ఉంది. ఈ వాషింగ్ మెషిన్ 50 రకాల గట్టి మరకలను పొగుడుతుంది.  మెల్లగా మూసుకునే మూతతో వస్తుంది.

Whirlpool 7 Kg 5 Star Royal Fully-Automatic Top Loading Washing Machine (WHITEMAGIC ROYAL 7.0 GENX, Grey, Hard Water Wash)

ఇది 7కేజీల ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ ఇది ముగ్గురు లేదా నలుగురు ఉండే కుటుంబానికి సరిపోతుంది. ఇది 5స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఇది 5 సంవత్సరాల మోటార్ వారంటీతో వస్తుంది. ఈ మెషిన్ 12 రకాల వాష్ ప్రోగ్రామ్స్ తో వస్తుంది. ఇది ఉపయోగించేటప్పుడు తక్కువ శబ్దాన్ని చేస్తుంది. ఇది బట్టల నుండి వచ్చే దారాలను, చెత్తని ఫిల్టర్ చేస్తుంది. ఇది కుళాయి నుండి నీళ్లు రాకపోతే మనల్ని అలెర్ట్ చేస్తుంది. దీనిలో డిలే వాష్ ప్రోగ్రాం తో వస్తుంది అందుచేత 3 నుండి 24 గంటల ఆలస్యంగా ఉతికేలా చెయ్యొచ్చు.

Whirlpool 7kg fully automatic top load

Thank you for reading. If you have any queries, please contact us.

Leave a Comment